Home » politics
కొద్ది రోజుల నుంచే బీజేపీతో జేడీఎస్ పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే వాటిపై అటు జేడీఎస్ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ ఎట్టకేలకు శుక్రవారం దీనిపై కుమారస్వామి ఓ క్లారిటీ ఇచ్చేశారు.
ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో అజిత్ పవార్ చేసిన తర్వాత ఆయనను ఉద్ధవ్ థాకరే కలుసుకోవడం ఇదే మొదటిసారి. శాసన సభా మండలి సభ్యుడైన ఉద్ధవ్ థాకరే బుధవారం కొద్దిసేపు సభాకార్యక్రమాల్లో సైతం పాల్గొన్నారు
అంతకు ముందు సభలో తీవ్ర ఆందోళన కొనసాగింది. ఈ గందరగోళం మధ్యే ప్రభుత్వం ఐదు బిల్లును ఆమోదించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు బిల్లులు సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందాయి
బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల సమావేశం బాగా జరిగిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. తమ కూటమిని ఇక నుంచి ఇండియా అని పిలుస్తామని ఆమె స్పష్టం చేశారు. ఇంగ్లిష్‌లో ఇండియా, భారత్ అని పిలవొచ్చు అని అన్�
బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశానికి సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ తదితరు
ఈ ఇద్దరు సీనియర్ నేతల మధ్య అనుచితమైన సంబంధాలు ఉన్నట్లు ప్రతిపక్ష వర్కర్స్ పార్టీ (WP) సోమవారం ఆన్లైన్లో ఒక వీడియోను విడుదల చేసింది. మంత్రి చెంగ్, 2015 నుంచి పార్లమెంటులో సభ్యురాలిగా ఉన్నారు. అయితే దీనిపై ఆమె ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. పైగా ఆమె తన ఫ�
ఇతరులను ఎప్పుడూ నిందించలేదు. ఎందుకంటే ప్రకృతి అలా చేయదని మనకు తెలుసు. దానికి కారణం భౌగోళిక పరిస్థితులు. వాటిని గుర్తించండి అని హిమంత బిశ్వా శర్మ ఆదివారం ట్వీట్ చేశారు.
మమతా బెనర్జీ ప్రభుత్వం అన్ని పరిమితులను మించిపోయింది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికలలో టీఎంసీ విస్తృతంగా రిగ్గింగ్‌ను ఆశ్రయించకపోతే, బీజేప వేల స్థానాలను కైవసం చేసుకునేది
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఎన్సీపీ ఐక్యంగా ఉండాలని పవార్‌ను కోరారట. కానీ అందుకు ఆయన అంగీకరించలేదట. గంటసేపు జరిగిన సమావేశంలో ఆ నేతలు చర్చించిన ప్రముఖ విషయం ఇదేనట.
ఎన్నికలకు ఆరు నెలల ముందు బీజేపీ ప్రభుత్వంలో కేటాయించిన అన్ని భూముల విధానాలను రద్దు చేస్తామని మంత్రులు పలుమార్లు ప్రకటించారు. అందుకు అనుగుణంగా తొలి షాక్ ఇచ్చేలా 35.33 ఎకరాల భూమిని అప్పగించేందుకు అభ్యంతరం తెలిపింది