Home » Pond
యాదాద్రి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న ..
చిక్ బళ్లాపూర్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
చెరువుగట్టుపై సరదాగా సెల్ఫీలు దిగుతుండగా ముస్తఫా చెరువులో పడిపోయారు. అతడిని రక్షించేందుకు కైసర్, సోహైల్ చెరువులోకి దిగారు. వారికి ఈత రాకపోవడంతో ముగ్గురు కూడా నీటిలో మునిగి చనిపోయారు.
రామంతాపూర్ ఇందిరానగర్ లో విషాదం చోటు చేసుకుంది. తల్లితో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లి పోయిన విద్యార్థిని అనూష రామంతాపూర్ చెరువులో శవమై కనిపించింది. విద్యార్థిని మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్ధులు దుర్మరణం పాలయ్యారు.
చెరువులో పడి తాత, తండ్రి, మనుమడు మృతి చెందారు. మృతులు కృష్ణమూర్తి, నాగరాజు, దీపక్ గా గుర్తించారు. ఒకరిని కాపాడేందుకు మరొకరు చెరువులో దిగి ముగ్గురు మృతి చెందారు.
కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా సింధనూరుకు చెందిన కేదార్ మహంకాళికి రాహు కేతు పూజ చేయించడానికి సిద్ధాంతి చంద్రగుప్తతో కాళహస్తికి బయలుదేరారు.
జార్ఖండ్లో పండుగ పూట విషాదం నెలకొంది. చెరువులో పడి ఏడుగురు బాలికలు మృతి చెందారు. ఈ దుర్ఘటన లతేహార్ జిల్లాలో జరిగింది. ‘కర్మ పూజ’ కోసం వెళ్లిన సమయంలో ఈ విషాదకర ఘటన చేటు చేసుకుంది.
పెళ్లైన మూడు నెలలకే నవవరుడు మృతి చెందాడు. వినాయక నిమజ్జనం సమయంలో చెరువులో మునిగి ప్రాణాలు విడిచాడు.
మేడ్చల్ జిల్లాలోని మల్లంపేటలో ఈత సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. యశ్వంత్ అనే బాలుడు చెరువులో దిగి ఈత రాకపోవడంతో మరణించాడు.