Home » pongal celebrations
ప్రధాని నరేంద్ర మోదీ సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు.
కనుమ పండుగ రోజున ప్రభల జాతర ఉత్సవం.. కోనసీమ గ్రామాల్లో 400 ఏళ్ల సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. అంబాజీపేట (మం) జగ్గన్నతోటకు భారీ ప్రభలు చేరుకున్నాయి.
పొంగల్ వేడుకలను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వినూత్నంగా జరుపుకున్నారు. జనవరి 14 న పుదుచ్చేరి మున్సిపాలిటీలో పని చేసే మహిళా కార్మికులను రాజ్ భవన్ కు పిలిచి వారందరితో సరదాగా గడిపారు. వారిలో ఒక వయస్సు మళ్ళిన మహిళ పాటలకు డ్యాన్స్