Home » Ponguleti residence
హైదరాబాద్ లోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాలపై ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఏకకాలంలో పొంగులేటి ఇళ్లు, ఆఫీసుల్లో 16చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.