-
Home » ponnam
ponnam
Delhi :ఢిల్లీలో T.పీసీసీ నేతల వార్..!ఇదే కొనసాగితే..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం
November 13, 2021 / 04:55 PM IST
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఢిల్లీలో T.పీసీసీ నేతల మధ్య మరోసారి వార్ వాతావరణం బయటపడింది.రివ్వ్యూ మీటింగ్ లో తెలంగాణ పీసీసీ నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు.