Home » Ponniyin Selvan 2
ప్రమోషన్స్ లో భాగంగా పొన్నియిన్ సెల్వన్ చిత్రయూనిట్ అంతా ఆదివారం నాడు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. స్టార్స్ అంతా ప్రెస్ మీట్ లో మాట్లాడి అలరించారు. ఈ ప్రెస్ మీట్ లో మణిరత్నం మాట్లాడుతూ మరోసారి బాహుబలిని, రాజమౌళిని పొగిడారు.
కోలీవుడ్ హీరో విక్రమ్ సినిమాలోని తన పాత్ర కోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తాడు. తాజాగా ఈ హీరో తన లైఫ్ జరిగిన ఒక చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
తమిళ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో, ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను తెలుగులోనూ గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
తాజాగా దర్శకుడు మణిరత్నం సౌత్ సినిమా, బాలీవుడ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
మణిరత్నం డైరెక్షన్ లో విక్రమ్ (Vikram), ఐశ్వర్య బచ్చన్ (Aishwarya Rai Bachchan), జయం రవి (Jayam Ravi), కార్తీ (Karthi), త్రిష (Trisha), ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ వంటి భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన సినిమా పొన్నియిన్ సెల్వన్. రెండు పార్ట్స్ వస్తున్న ఈ చిత్రం మొదటి భాగం ఆల్రెడ�
ఏప్రిల్ 28న పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ అవుతోంది. అయితే పార్ట్ 1కి చేసిన రేంజ్ లో ప్రమోషన్స్ పార్ట్ 2 కు చెయ్యట్లేదు.
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి చిత్రంలో నటించిన స్టార్స్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రవి, త్రిష, శోభిత, ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్... ఇలా అందరూ విచ్చేశారు. మరి�
తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్-1 మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా PS-2 మూవీ కూడా ఉందని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. ఈ చిత్ర ట్రైలర్‌ను మార్చి 29న రిలీజ్ చే
తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్-1 మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ సినిమాను పీరియాడిక్ మూవీగా మణిరత్నం తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు.
తెలుగులో పొన్నియిన్ సెల్వన్ 1 నెగిటివ్ టాక్ వచ్చి కలెక్షన్స్ కూడా రాలేదు. ఈ సినిమాని దిల్ రాజు భారీగా రిలీజ్ చేశాడు. ఈ సినిమాతో దిల్ రాజుకి నష్టమే మిగిలిందట. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. అయితే చిత్రయూనిట్ బిజి�