Home » Ponniyin Selvan 2
పొన్నియిన్ లాస్ట్ డే షూట్ లో శోభిత ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి చేసిన ఫన్నీ మూమెంట్స్ ఇప్పుడు రిలీజ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కూడా చోళ వర్సెస్ పాండ్య కథ చూపించారు. చోళ రాజుని ఓ పాండ్య మహిళ ఎలా చంపేసింది అనేదే క్లైమాక్స్ లో చూపించారు.
తాజాగా పొన్నియిన్ సెల్వన్ సినిమాపై ఐశ్వర్యరాయ్ భర్త అభిషేక్ బచ్చన్ స్పెషల్ ట్వీట్ చేశాడు. నా భార్య ఐశ్వర్యరాయ్ వల్ల గర్వపడుతున్నాను. తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అని తెలిపాడు అభిషేక్.
ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్-2 మూవీ డిజిటల్ పార్ట్నర్ను చిత్ర యూనిట్ లాక్ చేసింది.
తమిళ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ప్రకటించి తాజాగా నేడు ఏప్రిల్ 28న పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 థియేటర్స్ లో పాన్ ఇండియా రిలీజ్ చేశారు.
థియేటర్స్ లో సమ్మర్ సినిమాల సీజన్ మొదలైంది. ఏప్రిల్ చివరి వారంలో తక్కువ సినిమాలే ఉన్నా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగిస్తున్నాయి.
హీరోయిన్ త్రిష ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలా బ్లాక్ శారీలో మెరిసిపోయింది. 39 ఏళ్ళ వయసులో కూడా ఇంకా వన్నె తగ్గని అందం అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్�
హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలా తళుక్కుమనిపించింది.
హీరోయిన్ శోభిత ధూళిపాళ ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ప్రమోషన్స్ లో తాజాగా ఇలా తెలుపు చీరలో మెరిపించింది.
ఏప్రిల్ 28న పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతోంది. దీంతో చిత్రయూనిట్ మరోసారి భారీగా ఇండియా అంతా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా పొన్నియిన్ సెల్వన్ చిత్రయూనిట్ ఆదివారం నాడు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెం�