Home » Poonam Bajwa photos at Swimming pool
ఒకప్పుడు తెలుగు, తమిళ్ లో హీరోయిన్గా అలరించిన అందాల భామ పూనమ్ బాజ్వా, ప్రస్తుతం సైడ్ క్యారెక్టర్ పాత్రలతో అడపాదడపా కనిపిస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫొటోలని పోస్ట్ చేస్తూనే ఉంది.