Home » Poonam Gallery
అందాల భామ పూనమ్ బాజ్వా ఇటీవల సోషల్ మీడియాలో తన గ్లామర్ డోస్‌ను అమాంతం పెంచేసింది. వరుస ఫోటోషూట్‌లతో అమ్మడు చేసే రచ్చ మామూలుగా లేదు. తాజాగా తన హాట్ అందాలను ఎరగా వేసిన పూనమ్, అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.