Home » port
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఢిల్లీలో మంకీపాక్స్పై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఒక సమావేశం నిర్వహించింది. దీనికి పోర్టులు, ఎయిర్పోర్టు అధికారులతోపాటు వైద్యాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంకీపాక్స్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. చైనా నిర్మిస్తోన్న కొలంబో పోర్ట్ సిటీలో ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేవారు 40 ఏళ్ల పాటు పన్నులు కట్టే అవసరం లేదని ప్రకటించింది.
ప్రజారవాణాలో నౌకాయానం కీలక భూమిక పోషించేలా కేరళ ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి.