Home » Posani
పోసాని సంచలన ప్రకటన.. రాజకీయాలకు గుడ్ బై
సినీ నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
పోసాని మురళి కృష్ణ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా రాజకీయం కాకుండా పర్సనల్ విషయాలు, ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో తన ఆస్తి, తన చావు గురించి మాట్లాడుతూ పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత కొద్ది రోజులుగా దగ్గు, జలుబుతో బాధ పడుతున్న పోసాని కృష్ణ మురళీ నేడు ఉదయం హైదరాబాద్ AIG హాస్పిటల్ లో చేరారు. కరోనా సోకినట్టు వైద్యులు అనుమానిస్తున్నారు.
పోసాని కృష్ణ మురళి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. సినీ, రాజకీయ పరంగా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి చేపట్టిన పోసాని ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో...
న్ని రోజులు కనపడని పోసాని ఇవాళ ఉదయం 'మా' ఎలక్షన్స్ లో ఓటు వేయడానికి వచ్చి మీడియాకి చిక్కారు. పోలింగ్ ప్రారంభమైన మొదటి అరగంటలోనే పోసాని పోలింగ్ కేంద్రం వద్దకి వచ్చారు.
2010లో పోసాని హీరోగా 'పోసాని జెంటిల్ మెన్' అనే సినిమాను తీసిన నిర్మాత నల్లం శ్రీనివాస్ ఇవాళ పోసాని పై విమర్శలు చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు.
ఈ విమర్శలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పోసాని ని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అంతే కాక పోసాని ఫోన్ కి కొన్ని వేల మెసేజ్ లు పంపిస్తున్నారు.
పవన్ కళ్యాణ్.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల గురించి పోసాని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు..