Home » Posani Krishna Murali Arrest
పోసాని అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన తెలిపారు.
కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఆయనపై ఆభియోగాలు నమోదయ్యాయి.
శివరాత్రి రోజున కూడా సీఎం చంద్రబాబు ప్రజలను హింసిస్తున్నారు. చంద్రబాబును ఎవరూ ప్రశ్నించకూడదా?
పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి.