Home » positve
Covid In Andhrapradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 282 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరు చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 26 తేదీ శనివారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. 42 వేల 911 శాంపిల్స్ పరీక్షించినట్లు, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఒక్కరు
చిత్తూరులో అద్బుతం చోటు చేసుకుంది. క్వారంటైన్ లో చికిత్స తీసుకున్న తల్లితో పాటు ఉన్న బాలుడికి కరోనా వైరస్ సోకలేదు. సుమారు 18 రోజుల పాటు తల్లితో పాటు ఉన్నా వైరస్ వ్యాపించకపోవడం..వైద