Home » potato farmers
కొంత మంది రైతులు ముందుగా వేసి, గడ్డను తవ్వుతున్నారు. వచ్చిన గడ్డను హైదరాబాద్ మార్కెట్ లకు తరలిస్తున్నారు. గత ఏడాది కిలో ధర 14 రూపాయల వరకు పలికింది. ప్రస్తుతం కిలో ధర రూ. 22 పలుకుతుందని రైతులు చెబుతున్నారు.
గుజరాత్‌లో బంగాళదుంపలు పండించిన రైతులకు అన్యాయం జరిగిందంటూ.. దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు, రైతు సానుభూతిపరులు ఆందోళనలు చేయడంతో పెప్సీ కో కంపెనీ ఎట్టకేలకు దిగివచ్చింది. గుజరాత్ రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటామని ఆ సంస్థ ప్రతినిధుల�