Home » Pothula Suneetha
మాజీ మంత్రి, దివంగత పరిటాల రవీంద్ర అనుచరులుగా పోతుల సునీత, ఆమె భర్త సురేశ్‌కు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ గుర్తింపు, గౌరవంతోనే టీడీపీలో పోతుల సునీతకు పెద్దపీట వేసే వారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల చేరికలపై తెలుగు దేశం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తానికి నిన్నటి వరకు నువ్వానేనా అన్నట్లు తలపడిన ఇద్దరు నేతలు... మళ్లీ ఒకే పార్టీ వైపు చూడటమే ఆసక్తికరంగా మారింది. మరి ఈ ఇద్దరిలో ఎవరికి గ్రీన్‌సిగ్నల్ వస్తుందనేదే సస్పెన్స్‌గా మారింది.
తెలుగుదేశం పార్టీకి ఝలక్ ఇస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన తెలుగుదేశం ఎమ్మెల్సీ పోతుల సునీత శాసన మండలి రద్దు వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన ఆమె.. జగన్‌ను కలిశారు. ఈ సంధర్�