Home » Pournami
భూకంపాలు రావడం సాధారణ విషయమే. కానీ.. అవి ఎలాంటి సమయం? ఎటువంటి సందర్భంలో సంభవిస్తున్నాయనేదే చర్చనీయాంశంగా మారింది. పౌర్ణమి రోజుల్లో.. గ్రహణ సమయాల్లో.. భూప్రకంపనలు, భూకంపాలు రావడం వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి?
విశాఖ శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి సోమవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. పౌర్ణమి రోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.
కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయను తీసుకుని... దానిలో నెయ్యి నిండేలా కట్ చేసుకుని.. నేతితో నింపాలి. ఆపై తామర కాడల వత్తులను వేసి దీపమెలిగించాలి.
అరుణాచలేశ్వరుడి భక్తులకు తిరువణ్ణామలై కలెక్టర్ షాకింగ్ న్యూస్ చెప్పారు. కరోనా వైరస్ నేపధ్యంలో ఈనెల 17వ తేదీ నుంచి 20వ తేదీవరకు తిరువణ్ణామలై లో జరిగే కార్తీక దీపోత్సవానికి భక్తుల
శ్రీశైల మహాక్షేత్రంలో శ్రావణమాస పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, పుష్పార్చనలు నిర్వహించారు ఆలయ అర్చకులు.
శ్రావణమాసం ప్రారంభమైంది. 2020, జులై 21వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ మాసాన్ని శుభాల మాసంగా పిలుస్తుంటారు. ఇది ఒక విధంగా అధ్యాత్మిక మాసం అని చెప్పవచ్చు. ఈ నెలలో అన్ని రోజులు మంచివే. పలు పండుగలు ఈ నెలలో వస్తాయి. రాఖీపౌర్ణమి, హయగ్రీవ జయంతి, శ్రీకృ�