Home » Prabhas Adipurush
2023 సంక్రాంతి బరిలో నిలిచేందుకు టాలీవుడ్ ముగ్గురు స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. జనవరి 12న చిరు “వాల్తేరు వీరయ్య”, ప్రభాస్ “ఆదిపురుష్”. జనవరి 13న బాలయ్య “వీరసింహా రెడ్డి”, విజయ్ “వారసుడు” విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే వీరిలో ఒకరు వెనక్కి తగ�
ఆదిపురుష్ కంప్యూటర్ గ్రాఫిక్స్‌ను ముంబైకి చెందిన NY VFXWaala అనే వీఎఫ్ఎక్స్ స్టూడియో చేసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆ సంస్థ స్పందించింది. మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేసింది.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుసగా కొత్త మూవీలతో దూసుకెళ్తున్నాడు. కొత్త సినిమాలను లైన్లలో పెట్టేసి ఒక్కొక్కటిగా పూర్తిచేసుకుంటూ రాకెట్లా దూసుకెళ్తున్నాడు.
ఒక్క బాహుబలి సినిమా ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చేసింది. ప్రస్తుతం రెబల్ స్టార్ రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ వంటి భారీ పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రాధకృష్ణ కుమార్ తెరకెక్కించిన రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తిచేసుక�
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించే ఆదిపురుష్ సినిమాలో విలన్ గా ఎవరు నటించనున్నారనే దానిపై క్లారిటీ వచ్చేసింది. ఇప్పటి వరకు ప్రచారం జరుగుతున్నట్లుగా..సైఫ్ ఆలీఖాన్ ప్రత్యర్థిగా నటించనున్నారని చిత్ర టీం వెల్లడించింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత�