2023 Sankranti Cinema Releases: సంక్రాంతి బరి నుంచి తప్పుకోనున్న ఆ స్టార్ హీరో..
2023 సంక్రాంతి బరిలో నిలిచేందుకు టాలీవుడ్ ముగ్గురు స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. జనవరి 12న చిరు “వాల్తేరు వీరయ్య”, ప్రభాస్ “ఆదిపురుష్”. జనవరి 13న బాలయ్య “వీరసింహా రెడ్డి”, విజయ్ “వారసుడు” విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే వీరిలో ఒకరు వెనక్కి తగ్గినట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

Prabhas Adipurush is Out of the Sankranti Race
2023 Sankranti Cinema Releases: 2023 సంక్రాంతి బరిలో నిలిచేందుకు టాలీవుడ్ ముగ్గురు స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. జనవరి 12న చిరు “వాల్తేరు వీరయ్య”, ప్రభాస్ “ఆదిపురుష్”. జనవరి 13న బాలయ్య “వీరసింహా రెడ్డి”, విజయ్ “వారసుడు” విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే వీరిలో ఒకరు వెనక్కి తగ్గినట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
Mega154: మెగా154 నుంచి ముందుగానే పేలిన దీపావళి టపాసు.. టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్..
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ “ఆదిపురుష్”.. సంక్రాంతి రేస్ నుంచి తప్పుకోనుందట. భారీ ఖర్చుతో తెరకెక్కుతుండడంతో, ఈసారి సంక్రాంతి కూడా అన్ని పెద్ద సినిమాలే నిలవడంతో రిస్క్ ఎందుకని భావిస్తున్నారట దర్శకనిర్మాతలు. సంక్రాంతి అయిన వారంరోజులు తరువాత వచ్చేందుకు మూవీ టీం ఆలోచిస్తుందట.
కాగా కొందరు మాత్రం బాలకృష్ణ “వీరసింహారెడ్డి” సినిమా పోస్ట్ పోన్ అయ్యింది అంటున్నారు. బాలయ్యే అనూహ్యంగా సంక్రాంతి బరిలోకి వచ్చింది. కాబట్టి ఈ సినిమానే పండుగ రేస్ నుంచి తప్పుకోబోతున్నట్లు చెబుతున్నారు. మరి ఈ నలుగురిలో పండక్కి ఎవరు రాబోతున్నారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.