Home » prabhas movies
ప్రభాస్ లండన్ లో ఓ ఖరీదైన ఇంటిని రెంట్ కి తీసుకున్నట్టు తెలుస్తుంది.
గత కొంతకాలంగా హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. తాజాగా సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు.
ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు చేస్తానంటూ గతంలో డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు మాట ఇచ్చారు. మరి ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటారా?
ప్రభాస్ సినిమాల లైనప్ భారీగానే ఉంది. కానీ వీటి మధ్య ఓ మీడియం రేంజ్ మాములు కమర్షియల్ సినిమా చేయాలని డైరెక్టర్ మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు.
ఈమధ్య కాలంలో ప్రభాస్ ఏ సినిమా కూడా అనౌన్స్ చేసిన డేట్ కి రిలీజ్ కాలేదు. ప్రతి సినిమా కనీసం 2, 3 సార్లు డేట్లు పోస్ట్ పోన్ చేసుకుని ధియటర్లోకి వచ్చిందే.
మారుతి దర్శకత్వంలో ఓ మీడియం బడ్జెట్ సినిమాని ప్రభాస్ మొదలుపెట్టాడు. ఆల్రెడీ ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయింది. ప్రభాస్ సలార్, కల్కి సినిమాలతో బిజీగా ఉండటంతో మారుతి సినిమా షూటింగ్ ఆగింది.
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ మొదట సినిమా గురించి మాట్లాడాడు. సినిమాలో నటించిన వాళ్ళ గురించి, సినిమా కోసం పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. రామాయణం చేయడం తన అదృష్టం అని తెలిపాడు.
ఇటీవలే సీతారామం సినిమాతో మంచి విజయం సాధించారు హను రాఘవపూడి. మెలోడీ లవ్ స్టోరీస్ చాలా బాగా తీస్తారని హనుకి పేరుంది. యాక్షన్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కి ఛేంజోవర్ ఇవ్వడానికి హను కథ చెప్పాడని, ప్రభాస్ ఓకే అన్నాడని సమాచారం.
బాహుబలి నుంచి సినిమా సినిమాకి బాగా గ్యాప్ తీసుకుంటున్నారు ప్రభాస్. రెండేళ్లకో సినిమా మహా అయితే సంవత్సరానికొకటి. కానీ ఈ సంవత్సరం మాత్రం ప్రభాస్ ఫాన్స్ ని ఎంటర్టైన్ చెయ్యడమే..........
కెరీర్ స్టార్టింగ్ నుంచి కమర్షియల్ హీరోగానే కంటిన్యూ అవుతున్నాడు ప్రభాస్. సినిమా సినిమాకి క్యారెక్టర్ వైజ్ వేరియేషన్, చూపిస్తున్నాడు డార్లింగ్. బాహుబలి సిరీస్ తర్వాత సాహో, రాధేశ్యామ్, బాహుబలితో అమాంతం పెరిగిన క్రేజ్...