Home » Prabhas Speech
ప్రభాస్ ఆ బుజ్జి వెహికల్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాక ఒక క్రేన్ మీద నిలబడి అందరికి అభివాదం చేసి మాట్లాడాడు.
Prabhas : దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక, సుమంత్, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘సీతారామం’. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించగా, వైజయంతి మూవీస్ నిర్మించింది. సీత రామం సినిమా ఆగస్టు 5న థియేటర్లలో రిలీజ్ కా�