Home » Prabhas
కల్కి సినిమాలో నటించిన ముఖ్య నటీనటులు వీళ్ళే..
కల్కి సినిమా ముందు నుంచి కలియుగాంతం, మహాభారతం కలిసి ఓ కొత్త కథ అని చెప్తూ ప్రమోట్ చేసారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా కల్కి 2898AD.
ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి ఇప్పటివరకు కల్కి 2898AD గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం..
తాజాగా కల్కి సినిమా సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
కల్కి సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ లో సరికొత్త రికార్డ్ కొడుతుందని భావిస్తున్నారు.
కల్కి ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ఈ క్రమంలో థీమ్ ఆఫ్ కల్కి అనే సాంగ్ ని విడుదల చేశారు.
టికెట్ రేట్లు కల్కి సినిమాకు భారీగానే ఉన్నాయి.
కమల్ హాసన్ ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే పలుచోట్ల కల్కి సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా అన్ని చోట్ల టికెట్స్ అమ్ముడుపోయాయి.