Home » Prabhas
ఎన్ని యుగాలైనా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు మారలేడు అనే డైలాగ్ అదుర్స్ అనిపిస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మూవీ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఒక్కో సర్ప్రైజ్ను రివీల్ చేస్తూ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నారు.
అమితాబ్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. సెట్ లో అందరి కాళ్లకు నమస్కారం చేస్తాడు అని తెలిపారు.
తాజాగా నాగ్ అశ్విన్ రిలీజ్ చేసిన మరో వీడియోలో కల్కి కథ చెప్పారు.
తాజాగా ముంబైలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్లో దీపికా పదుకోన్ కూడా ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించి మాట్లాడింది.
తాజాగా కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరగగా ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్, కమల్ హాసన్ రావడంతో వీరిని రానా దగ్గుబాటి ఇంటర్వ్యూ చేసాడు. ప్రస్తుతం ఈ స్పెషల్ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.
తాజాగా కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరగగా ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్, కమల్ హాసన్, రానా ఈవెంట్లో సందడి చేశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా కల్కి 2898 AD.
కల్కి బుజ్జి వెహికల్ కు ఇచ్చినంత ప్రమోషన్ సినిమాకు కూడా ఇవ్వట్లేదని వాపోతున్నారు ఫ్యాన్స్.