Rana Daggubati : కల్కి మూవీ టీమ్ తో రానా ఇంటర్వ్యూ చూశారా?

తాజాగా కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరగగా ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్, కమల్ హాసన్ రావడంతో వీరిని రానా దగ్గుబాటి ఇంటర్వ్యూ చేసాడు. ప్రస్తుతం ఈ స్పెషల్ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.