విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోలింగ్ కంపెనీలో అగ్ని ప్రమాదం.. పిడుగు పడి చెలరేగిన మంటలు

పీవోఎల్‌, పెట్రోకెమికల్స్ కోసం భారీ మొత్తంలో నిల్వలు చేసుకుంది ఆ కంపెనీ.

విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోలింగ్ కంపెనీలో అగ్ని ప్రమాదం.. పిడుగు పడి చెలరేగిన మంటలు

Updated On : September 7, 2025 / 3:40 PM IST

Visakhapatnam petroleum company fire: విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోలింగ్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. పెట్రోల్‌ ఫిల్టర్‌ ట్యాంక్‌పై పిడుగు పడి మంటలు చెలరేగాయి. పీవోఎల్‌, పెట్రోకెమికల్స్ కోసం భారీ మొత్తంలో నిల్వలు చేసుకుంది ఆ కంపెనీ.

ఈ సమయంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో కలకలం చెలరేగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

Also Read: ఆ ఉద్యోగులకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. రూ.1.6 కోట్ల వరకు ఇన్సురెన్స్