Kalki 2898 AD Twitter Review : ‘కల్కి’ ట్విట్టర్ రివ్యూ.. పూన‌కాలే అంటున్న నెటిజ‌న్లు..

నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన సినిమా కల్కి 2898AD.

Kalki 2898 AD Twitter Review : ‘కల్కి’ ట్విట్టర్ రివ్యూ.. పూన‌కాలే అంటున్న నెటిజ‌న్లు..

Prabhas Kalki 2898 AD Twitter Review

Kalki 2898 AD : నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన సినిమా కల్కి 2898AD. వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్‌పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకోన్‌, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌, బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌ల‌తో పాటు దిశా ప‌టానీ, శోభ‌న‌, మాళ‌విక నాయ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లను పోషించారు. నేడు (జూన్ 27 గురువారం) ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విడుద‌ల‌కు ముందే భారీ అంచ‌నాలు ఉన్న ఈ మూవీ అభిమానుల‌కు ఆక‌ట్టుకుందో లేదో ఓ సారి చూద్దాం..

ఈ సినిమా ప్రీమియ‌ర్ షోలు మ‌న దేశంతో పాటు విదేశాల్లోనూ ప్ర‌ద‌ర్శిత‌మ‌య్యాయి. ఇప్ప‌టికే సినిమా చూసిన ఫ్యాన్స్‌, ఆడియ‌న్స్ ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌మ అభిప్రాయాల‌ను తెలియ‌జేశారు.

ఫ‌స్ట్ హాఫ్ బ్లాక్ బాస్ట‌ర్‌, ఇంట‌ర్వెట్ ట్విస్ట్ అదుర్స్ అని, క్లైమాక్స్ అయితే పూన‌కాలే అని, హాలీవుడ్ లెవ‌ల్‌లో ఉంద‌ని అంటూ ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు.