Home » Prabhas
కల్కి సినిమాలో భైరవ(ప్రభాస్ పాత్ర పేరు) బుజ్జి ఎవరో మే 22న చెప్తామని తెలిపింది మూవీ యూనిట్.
నేడు అనౌన్స్ చేసిన ఎన్టీఆర్ సినిమాతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
తాజాగా కల్కి సినిమా నుంచి బుజ్జి అప్డేట్ వచ్చేసింది. బుజ్జి పూర్తి రూపాన్ని మే22న చూపిస్తామని తెలిపారు.
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ను చిత్ర బృందం విడుదల చేసింది.
Prabhas: ‘వెయిట్ చేయండి’ అంటూ తెలుగులోనూ ప్రభాస్ స్పష్టంగా పేర్కొన్నాడు. దీనిపై..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898AD’.
తాజాగా కల్కి నిర్మాత స్వప్న దత్ తన సోషల్ మీడియాలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ఉన్న ఫొటో ఒకటి షేర్ చేసింది. ఈ ఫొటో షేర్ చేసి స్వప్న, నాగ్ అశ్విన్ మధ్య జరిగిన సంభాషణని రాసుకొచ్చింది.
తాజాగా ప్రభాస్ కన్నప్ప సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు.
ప్రభాస్ సినిమా ఎలాంటి టాక్ వచ్చినా ఓపెనింగ్ రిలీజ్ రోజు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడుతుంది.