Home » Prabhas
సలార్ సినిమాలోని 'సూరీడే గొడుగుపెట్టి..' సాంగ్ ని ప్రముఖ వీణ ఆర్టిస్ట్ శ్రీవాణి తన వీణతో మెలోడీగా ప్లే చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్రభాస్ 'సలార్' బ్రేక్ ఈవెన్ సాధించేసింది. అలాగే ఆ రికార్డు సాధించిన ఏకైక సౌత్ హీరోగా ప్రభాస్ నిలిచారు.
ప్రభాస్ 'కల్కి' రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ని కూడా మూవీ టీం కొత్తగా ప్రమోట్ చేస్తుంది. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్కి ఓ టైమర్ ఫిక్స్ చేసింది.
కల్కి సినిమా కోసం రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ ఎందుకు ఆలస్యమవుతోంది? అనే ప్రశ్నకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ అసలు కారణాలు చెప్పారు.
తాజాగా ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ డేట్ పై ఓ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.
ఇటీవల జరిగిన ఐఐటీ బాంబే టెక్ ఫెస్ట్ లో ప్రభాస్ 'కల్కి' మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ పాల్గొని మూవీ విషయాలను స్టూడెంట్స్ తో పంచుకున్నారు. తాజాగా అందుకు సంబంధించిన ఓ వీడియోని రిలీజ్ చేశారు.
ప్రభాస్ ఫ్యాన్స్‌ని మళ్ళీ నిరాశపరిచిన సలార్ మేకర్స్. సక్సెస్ పార్టీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే..
జపాన్ రిలీజ్‌కి సిద్దమవుతున్న సలార్ కానీ విడుదలకు మాత్రమే చాలా సమయం తీసుకుంటుంది. అక్కడ రిలీజ్ ఎప్పుడో తెలుసా..?
ఛత్రపతి మూవీ సమయంలో ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్, రాజమౌళి రెండు టీంలుగా విడిపోయి క్రికెట్ ఆడారు. ఆ వీడియో మళ్ళీ ఇప్పుడు వైరల్ గా మారింది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అయితే హాలీవుడ్ సినిమాలని మించి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.