Salaar : ‘సలార్’ సాంగ్ వీణపై విన్నారా? కచ్చితంగా వినండి.. ఎంత బాగుందో..
సలార్ సినిమాలోని 'సూరీడే గొడుగుపెట్టి..' సాంగ్ ని ప్రముఖ వీణ ఆర్టిస్ట్ శ్రీవాణి తన వీణతో మెలోడీగా ప్లే చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Salaar Song : ప్రభాస్(Prabhas) సలార్ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలోని సాంగ్స్ కూడా ప్రేక్షకులని మెప్పించాయి. సలార్ సినిమాలోని ‘సూరీడే గొడుగుపెట్టి..’ సాంగ్ ని ప్రముఖ వీణ ఆర్టిస్ట్ శ్రీవాణి తన వీణతో మెలోడీగా ప్లే చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ మ్యూజిక్ వినడానికి ఎంతో బాగుంది. దీంతో ఈ సలార్ వీణ మ్యూజిక్ వైరల్ అవ్వగా సలార్ చిత్రయూనిట్ కూడా దీన్ని రీ షేర్ చేసింది. మీరు కూడా వినేయండి మరి ఆ మ్యూజిక్ ని.
A melodious rendition ??
Thank you for all the love and effort!#Salaar #SalaarCeaseFire https://t.co/QIylFC7zAW— Salaar (@SalaarTheSaga) January 8, 2024