Home » Veena Srivani
ఇటీవల వీణా శ్రీవాణి ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఓ వీడియోని షేర్ చేసింది.
సలార్ సినిమాలోని 'సూరీడే గొడుగుపెట్టి..' సాంగ్ ని ప్రముఖ వీణ ఆర్టిస్ట్ శ్రీవాణి తన వీణతో మెలోడీగా ప్లే చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వీణపై ఆమె వేళ్లు పరుగులు పెడతాయి. అద్భుతమైన సంగీతాన్ని పలికిస్తాయి. తాజాగా 'డోరేమాన్' టైటిల్ ట్రాక్‌ను సైతం వీణపై వాయించి ఔరా అనిపించారు ఆర్టిస్ట్ వీణా శ్రీవాణి.