-
Home » Pragathi Shetty
Pragathi Shetty
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్‌ను కలిసిన రిషబ్‌శెట్టి.. 'కాంతార 2'లో నటించేది ఆయనేనా!
April 18, 2024 / 09:43 PM IST
కన్నడ నటుడు రిషబ్‌శెట్టి తన భార్య ప్రగతితో కలిసి మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌ను కలిశారు.
Rishab Shetty : పుట్టిన రోజు నాడు మంచిపని మొదలుపెట్టిన స్టార్ హీరో.. పేద విద్యార్థుల కోసం ‘రిషబ్ శెట్టి’ ఫౌండేషన్
July 10, 2023 / 07:28 AM IST
ప్రస్తుతం రిషబ్ కాంతార సినిమాకు ప్రీక్వెల్ తీసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. తాజాగా రిషబ్ శెట్టి పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో రిషబ్, తన భార్య కలిసి ఓ మంచిపనిని మొదలుపెట్టారు.