-
Home » Pragya
Pragya
‘డాకు మహారాజ్’ మేకింగ్ వీడియో చూశారా!
బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ చిత్ర మేకింగ్ వీడియోను విడుదల చేశారు.
డాకు మహారాజ్ మేకింగ్ వీడియో చూశారా?
డాకు మహారాజ్ మేకింగ్ వీడియో చూశారా?
హాట్ సమ్మర్లో కూల్ స్మైల్‌తో ప్రగ్యా జైస్వాల్
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా ఇలా కూల్ గా నవ్వుతూ సమ్మర్ స్పెషల్ ఫోటోషూట్ చేసింది.
హాట్ సమ్మర్ లో ప్రగ్యా జైస్వాల్ మరింత హాట్ పోజులు..
ప్రగ్యా జైస్వాల్ సమ్మర్లో ఇలా సూర్య కిరణాలు తాకుతుంటే మరింత హాట్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది.
ముత్యాల డ్రెస్‌లో మైమరిపిస్తున్న ప్రగ్యా జైస్వాల్..
తాజాగా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఇలా ముత్యాల లాంటి స్టోన్స్ తో చేసిన డ్రెస్ లో మైమరిపిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
బీచ్‌లో ప్రగ్యా జైస్వాల్ పరువాలు..
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా షార్ట్ రెడ్ గౌనులో బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హాట్ పోజులతో ప్రగ్యా జైస్వాల్ పరువాలు..
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా ఇలా తన షర్ట్ ఓపెన్ చేసి హాట్ పోజులతో ఫొటోలు దిగింది.
ప్రగ్యా జైస్వాల్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫొటోలు..
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని తన ఫ్రెండ్స్‌తో కలిసి జరుపుకుంది. మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ కూడా ఈ సెలబ్రేషన్స్‌కి వెళ్లి ఎంజాయ్ చేశారు.
బ్లాక్ డ్రెస్‌లో బోల్డ్ గా ప్రగ్యా జైస్వాల్
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా బ్లాక్ డ్రెస్ లో బోల్డ్ ఫోటోషూట్‌తో హాట్ హాట్‌గా ఫొటోలు పోస్ట్ చేసింది.
పండగ పూట కూడా హాట్ నెస్ చూపిస్తున్న ప్రగ్యా జైస్వాల్
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తుంది. తాజాగా దీపావళి రోజు కూడా ఇలా బ్లాక్ చీరలో అందాలు ఆరబోస్తూ హాట్ ఫొటోలు పోస్ట్ చేసింది.