Daaku Maharaaj : ‘డాకు మహారాజ్‌’ మేకింగ్‌ వీడియో చూశారా!

బాబీ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ న‌టించిన చిత్రం డాకు మ‌హారాజ్‌. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తాజాగా ఈ చిత్ర మేకింగ్ వీడియోను విడుద‌ల చేశారు.