Pragya Jaiswal : పొట్టి బట్టలతో ఇన్స్టాగ్రామ్కే హీట్ తెప్పిస్తున్న ప్రగ్యా జైస్వాల్
నటి ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా ఆమె చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాన్ఫిడెన్స్, అందం రెండూ కలిస్తే ఎలా ఉంటుందో తన కొత్త లుక్తో ప్రూవ్ చేసింది.










