-
Home » Praja Palana
Praja Palana
‘ఇది నెంబర్ కాదు.. రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం’.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్
రేవంత్ ట్వీట్ ప్రకారం.. ఏడాది క్రితం సరిగ్గా ఇదేరోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు.
కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన..
పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో రాష్ట్రంలో ప్రతి పౌరుడికీ హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
టచ్ చేసి చూడండి.. ఫామ్‌హౌజ్ గోడలే కాదు ఇటుకలు కూడా మిగలవు- సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్
మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపొతే అయ్యను అడగని వాళ్లు కూడా ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుతున్నారు.
వారికి మాత్రమే రూ.500కే గ్యాస్ సిలిండర్.. ప్రభుత్వం జీవో జారీ, మార్గదర్శకాలు ఇవే
ప్రజాపాలనలో భాగంగా సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 39లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. తెల్లరేషన్ కార్డు ప్రామాణికంగా లబ్దిదారులను గుర్తించారు.
ప్రజా పాలన దరఖాస్తులు ఆన్ లైన్ ఎంట్రీ?
ప్రజా పాలన దరఖాస్తులు ఆన్ లైన్ ఎంట్రీ?
ఆరు గ్యారంటీల ప్రజాపాలన దరఖాస్తు ఫారమ్‌ని ఇలా నింపండి
కాంగ్రెస్ అభయ హస్తం ఆరు గ్యారంటీల దరఖాస్తు ఫాంలో వివరాలు ఎలా నింపాలి, ఏయే పత్రాలు కావాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.. Learn How to Fill the Praja Palana's Six Guarantee Application Form