Home » Praja Sangrama Yatra
బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభ - Live Blog
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు, బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ముగిసింది.
తెలంగాణలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రేపు కరీంనగర్ జిల్లా లోకి ప్రవేశిస్తుంది.
తెలంగాణ బీజేపీలో జోష్ కనిపిస్తోంది. నిర్మల్ లో నిర్వహించిన తెలంగాణ విమోచన సభ సక్సెస్ కావటంతో ఇక తగ్గేదే లేదు అంటున్నారు.
యాత్రకు సర్వం సిద్ధం
2021, ఆగస్టు 13వ తేదీ శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఆ పార్టీకి చెందిన నేతలు పాదయాత్రపై స్పష్టతనిచ్చారు. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద..పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ ను ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఇతర నేతలు ఆవిష్కరించారు.