-
Home » Prajapalana
Prajapalana
నిండుకుండ లాంటి రాష్ట్రాన్ని వట్టి కుండ చేశారు.. వారి కోర్కెలన్నింటిని పూర్తి చేస్తాం
గత ఐదేళ్లుగా స్వరాష్ట్రంలో ప్రజల కలలు కల్లలయ్యాయి.. రూ. 6 71 లక్షల కోట్లు అప్పును తెలంగాణ నెత్తిన పెట్టారని మంత్రి శ్రీనివాస్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ప్రజాపాలన దరఖాస్తులు అమ్మేవారిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు
22 కార్లు విజయవాడలో దాచారన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కవిత రియాక్షన్..
ఉచిత బస్సు పథకం వల్ల ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని, మేడారం జాతరకు వచ్చే పురుషులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కవిత ప్రభుత్వానికి సూచించారు.
రైతు భరోసా, పెన్షన్లపై అపోహలొద్దు.. కొత్తవారే దరఖాస్తు చేసుకోవాలి
ప్రజాపాలన దరఖాస్తులు అమ్మేవారిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
6 గ్యారెంటీలు పొందాలంటే..?
ప్రజాపాలన సభల్లో లబ్దిదారులనుంచి దరఖాస్తుల స్వీకరణ
6 గ్యారెంటీలకు ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? పథకాల అమలుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు
ప్రతీ గ్రామం, వార్డులో ప్రజాపాలన సభలను నిర్వహిస్తారు. ఈ సభలలో ఆరు గ్యారెంటీలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక పదండి.. అధికారులకు సీఎం రేవంత్రెడ్డి కీలక సూచనలు
ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలు..