Home » prakasam district
ఆన్ లైన్ లోన్ యాప్స్ నిర్వాహకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. లోన్ తీసుకున్న వారి పాలిటి ఆన్ లైన్ లోన్ యాప్ లు యమపాశాలుగా మారుతున్నాయి. ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అప్పులు ఇచ్చి వాటిని వసూలు చేసేందుకు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై గతంలో సీబీఐ దాఖలు చేసిన అక్రమ ఆస్తుల కేసుల్లో ఓ ప్రధాన కేసు అయిన వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది.
కొడుకు ప్రేమ ఓ తల్లి ప్రాణాలు బలి తీసుకుంది. ప్రేమ వ్యవహారంలో కొడుక్కి ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో తనకు జరిగిన అవమానంతో తల్లి బలవన్మరణానికి పాల్పడింది.
ఆన్ లైన్ గేమింగ్ యువకుడి ప్రాణం తీసింది. ఆన్ లైన్ గేమ్ లో బెట్టింగ్ పెట్టి లాస్ అయిన యువకుడు గేమ్ సంస్థ టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకున్నాడు.
Occult Worship : ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క్షుద్రపూజలు చేసి తన ఎదుగుదలకు అవరోధం కల్గిస్తున్నారనే అనుమానంతో ఒక వ్యక్తి బంధువులపై హత్యాయత్నం చేశాడు. ఈ దాడిలో ఇద్దరు మరణించగా మరోక వ్యక్తి పరిస్ధితి విషమంగా ఉంది. జిల్లాలోని గిద్దలూరు మండ
ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలలో ఈరోజు ఉదయం భూమి స్వల్పంగ కంపించింది. జిల్లాలోని పొదిలి,మర్రిపూడి,కొనకనమిట్ల,మాదిరెడ్డిపాలెం, చల్లగిరి మండలలోని పలు ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు వచ్చాయి.దీంతో భయపడిన ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు.
ప్రకాశం జిల్లాలో ప్రత్యక్షమైన ‘పంచముఖ మరకత గణపతి విగ్రహం’ వ్యవహారంలో ట్విస్ట్ చోటుచేసుకుంది..
ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్ధులు దుర్మరణం పాలయ్యారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరులో రసవత్తర రాజకీయం..వైసీపీ కంచుకోటను బద్దలు కొడతానంటున్న టీడీపీ నేత అశోక్ రెడ్డి.
ప్రకాశం జిల్లాలో దోపిడీ దొంగలు దారికాచి 3 కోట్ల రూపాయలు దోచుకెళ్లారనే వార్త సంచలనంగా మారింది.