Home » prakasam district
సుమారు 18సంవత్సరాల పాటు కుండా భాస్కర్ రెడ్డి పీఏగా తోట ఆంజనేయులు పనిచేశాడు. విశాఖపట్నంలో ఉంటూ భాస్కరెడ్డి వ్యాపార, ఇతర లావాదేవీల వ్యవహారాలు ఆంజనేయులు చక్కబెడుతుండేవాడు. గత ఐదు నెలల క్రితం ఆంజనేయులు కుండా భాస్కర్ రెడ్డి వద్ద జాబు మానేశాడు.
మాజీమంత్రి బాలినేని వియ్యంకుడు కుండా భాస్కర్ రెడ్డి మాజీ పీఏ తోటా ఆంజనేయులును ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Balineni Srinivasa Reddy : కుట్రలు చేస్తున్న వారు ఎవరో కూడా తెలుసు. పార్టీకి కట్టుబడి ఉన్నందున ఆ వ్యక్తుల పేర్లు వెల్లడింఛలేకపోతున్నా.
అందుకే ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో అడుగుపెట్టినట్టు సమాచారం. బాలినేని నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
సేవ్ కొండేపి సేవ్ వైయస్ఆర్ పార్టీ.. వద్దు.. వద్దు.. మాకొద్దు వరికూటి అశోక్ బాబు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్లో 28, 29 తేదీల్లో జీ-20 సదస్సు జరగనుంది. ఇందుకు సంబంధించి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సులో సీఎం జగన్ పాల్గోనున్నారు.
చుట్టు చెట్లు..పులులకు ఆవాసంగా ఉండే నల్లమల అడవీ గ్రామంలో ఓ పురాతన బావి బయటపడింది. ఈ బావి నిర్మించిన తీరు అలనాటి ఇంజినీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా కనిపిస్తోంది. ఈనాటి ఆధునిక ఇంజనీరింగ్ ప్రతిభకు ఏమాత్రం తీసి నిర్మాణం ఈ పురాతన బావి సొంతంగాకని�
ప్రకాశం జిల్లాలో బయటపడిన పురాతన బావి
ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో అర్థరాత్రి దారి దోపిడీ ఘటన కలకలం రేపుతోంది. బంగారం షాపుల్లో పని చేసే గుమాస్తాలను బెదిరించిన దొంగలు కిలో 700 గ్రాముల బంగారం, రూ.21లక్షల నగదుతో పాటు కారుని ఎత్తుకెళ్లారు. కిలోమీటర్ దూరంలో కారుని వదిలేసి పారిప�
చంద్రగ్రహణం వేళ.. ప్రకాశం జిల్లా దోర్నాల మార్కాపురం మెయిన్ రోడ్డుపై ఓ నాగుపాము హల్ చల్ చేసింది. నడిరోడ్డుపై పడగ విప్పి దర్జాగా నిల్చుండి పోయింది.