Home » Prakash Raj Tweet
కావేరీ నదీ జలాల వివాదం సినిమాలపై ప్రభావం చూపిస్తోంది. తాజాగా 'చిత్త' సినిమా కోసం ప్రెస్‌మీట్ పెట్టిన సిద్దార్ధ్‌ను నిరసనకారులు అడ్డుకున్నారు. దాంతో సిద్దార్ధ్ ప్రెస్‌మీట్ నిలిపివేసారు. దీనిపై ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
చంద్రయాన్-3 భారతదేశానికి గర్వకారణం. కానీ, ప్రకాశ్ రాజ్ అతని గుడ్డి ద్వేషంకోసం శాస్త్రవేత్తలను ఎగతాళి చేయడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు.
#BheemlaNayak, #GovtofAndhrapradesh హ్యాష్ ట్యాగ్ తో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సృజన సాంకేతికత మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం, అధిపత్య ధోరణి ఏమిటీ ? అంటూ నిలదీశారు.
ప్రకాశ్ రాజ్ మాత్రం మెట్టు దిగడం లేదు. మా సభ్యత్వానికి తన రాజీనామా నిర్ణయం వెనక లోతైన అర్థం ఉందని ఆయన ట్వీట్ చేశారు.
Prakash Raj counter to Kangana Ranaut: బాలీవుడ్ నటి, వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన కంగనా రనౌత్ ఇప్పుడు ఏకంగా మహారాష్ట్ర సర్కారుతోనే పోరాటం చేస్తోంది. కంగనా రనౌత్‌కు కొందరు మద్దతు తెలియజేస్తుంటే.. మరికొందరు విమర్శలు చేస్తున్నారు. తాజాగా కంగనా వ్యవహార శైలిని విమర�