మద్యానికి బానిసైన రమణా రెడ్డి.. భార్య, కొడుకుపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ భార్య కిజియా, కుమారుడు రేవంత్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
రెండుతలల దూడను చూసేందుకు గ్రామస్తులు ఎగబడ్డారు.
ప్రకాశం జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం 19 కీలక ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది.
Wife Commits Sucide after Husband Murder : ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. మూడేళ్లైంది. ఆమెగర్భవతి అయ్యింది. ఇంతలోనే కలహాలు. ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. మళ్లీ కలుస్తారనే ఆశతోనే జీవిస్తున్న క్రమంలో భర్త హత్యకు గురయ్యాడు. ఈ విషయం పోలీసులకు తెల�
ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత,చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఇవాళ(మార్చి-12,2020)ఏపీ సీఏం జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని సీఏం నివాసానికి కరణం బలరాం,ఆయన కుమారుడితో కలిసి వెళ్లారు. సీఎంని బలరాం కలిసిన సమయంలో ఆయన వెంట మంత్రి బాలినేని శ్�
2019 ఎన్నికల్లో ఓటమిపాలైన టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా నుంచి టీడీపీకి మరో షాక్ తగలనుంది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాణ స్నేహితుడు కదిరి బాబూరావు వైఎస్సార్సీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్�
న్యూ ఇయర్ వేడుకల్లో ప్రకాశం జిల్లా YCP ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్టెప్పులతో ఇరగదీశారు. 2020 న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో పాల్గొన్న ఎంపీ మాగుంట కార్యకర్తలతో ఆడిపాడారు. పాటలకు స్టెప్పులేని అలరించారు. కార్యకర్తల్లో జోష్ నింపారు. ఉత్సాహం కేకలు �
ప్రకాశం జిల్లాలో అభయ సేవలు ఓ మహిళకు అండగా నిలిచాయి. మహిళ 100కు ఫోన్ చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు మహిళను గమ్యానికి చేర్చారు.
‘రండి.. ఓటేసి వెళ్లండి’ అంటు కలెక్టర్ ఓటర్ల కోసం ఓ ఆహ్వాన ప్రత్రిక వేయటించటం..దాన్ని ప్రదర్శించటంతో ప్రకాశం జిల్లాలో అధికారులు వినూత్న ప్రచారం ప్రజలను ఆకట్టుకుంటోంది.
ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌పై బదిలీ వేటు పడింది. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని వైసీపీ ఫిర్యాదు చేయడంతో.. ఎన్నికల విధుల నుంచి ప్రవీణ్‌ను తప్పిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. టీడీపీకి అనుకూలంగా ఎస్పీ పనిచేస్తున్నారని వైసీపీ ఫిర్యాద�