Prakasham : కొడుకుకు కరెంట్‌ షాక్‌ ఇచ్చి హత్యాయత్నం.. అడ్డొచ్చిన భార్యను గొంతు నులిమి చంపే ప్రయత్నం

మద్యానికి బానిసైన రమణా రెడ్డి.. భార్య, కొడుకుపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ భార్య కిజియా, కుమారుడు రేవంత్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

Prakasham : కొడుకుకు కరెంట్‌ షాక్‌ ఇచ్చి హత్యాయత్నం.. అడ్డొచ్చిన భార్యను గొంతు నులిమి చంపే ప్రయత్నం

Darshi

Updated On : February 22, 2022 / 11:54 AM IST

man attempt murder : ప్రకాశం జిల్లా దర్శిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి.. కన్న కొడుకు, కట్టుకున్న భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కన్న కొడుకుపై కరెంట్ షాక్‌తో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన భార్యను గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశాడు.

మద్యానికి బానిసైన రమణా రెడ్డి.. భార్య, కొడుకుపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ భార్య కిజియా, కుమారుడు రేవంత్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నిత్యం తాగి వచ్చి భర్త తమపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడుతున్నాడని భార్య ఆరోపిస్తోంది.