Home » attempt murder
మద్యానికి బానిసైన రమణా రెడ్డి.. భార్య, కొడుకుపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ భార్య కిజియా, కుమారుడు రేవంత్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
అవేశం అనర్ధాలకు కారణం అన్నారు పెద్దలు... కూతురు కాపురం నిలబెట్టేందుకు ఒక తండ్రి, వియ్యపు రాలిపై దాడి చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
కృష్ణాజిల్లా దివిసీమలో పాతకక్షలు పడగ విప్పాయి. కోడూరు మండలం వి.కొత్తపాలెం గ్రామానికి చెందిన రేపల్లె ప్రతాప్ అనే వ్యక్తిపై ప్రత్యర్ధులు కత్తులతో దాడి చేసారు.
భార్యా భర్తలమధ్య విబేధాలు వచ్చి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యపై పగ పెంచుకున్న భర్త భార్యను హతమార్చేందుకు అత్తగారింటికెళ్లాడు. అక్కడ జరిగిన ఘర్షణలో తన బావమరిదిపై దాడి చేస
పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదని పెద్దలు సామెత చెపుతుంటారు. అక్రమ సంబంధాలకు అలవాటు పడిన కానిస్టేబుల్ ని చివరికి అతడి ప్రియిరాలే పెట్రోల్ పోసి నిప్పంటించింది. వివరాల్లోకి వెళితే …తమిళనాడులోని విల్లుపురానికి చెందిన వెంకటేష్(31
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అతడిని.. జైలు అధికారులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తున్నార�
సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భార్య, కుమారిడిపై భర్త హత్యాయత్నం చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు మృతి చెందాడు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగార్జున కాలనీల�