Home » Praneeth Rao
దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా రఘునందన్ రావు, బంధువుల నుంచి కోటి రూపాయలు సీజ్ చేశామని ఒప్పుకున్నారు.
Phone tapping case: కేసులో మెమో జారీ చేశారు పోలీసులు. అధికారికంగా ట్యాపింగ్ కేసు నమోదు చేశారు.
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్
రేవంత్ రెడ్డిని ఎవరు కలుస్తున్నారు అనే సమాచారంతో పాటు, డబ్బులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతకు ప్రణీత్ సమాచారం ఇస్తూ వచ్చాడు.
డేటాబేస్ ధ్వంసం కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ప్రణీత్ రావుతో పాటు ప్రభాకర్ రావు, భుజంగరావు, రవీందర్ రావుపై చర్యలు తీసుకోవాలని అన్నారు.