Home » Praneeth Rao Arrest
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు 14రోజుల రిమాండ్ విధించారు.
డేటాబేస్ ధ్వంసం కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Phone Tapping Case : రాజన్న సిరిసిల్లలోని శ్రీనగర్ కాలనీలోని తన నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ప్రణీత్ రావును పోలీసులు హైదరాబాద్కు తరలిస్తున్నారు.