Home » Prasads Multiplex
పవన్ పుట్టిన రోజుకి ఇంకా నాలుగు రోజులు సమయం ఉన్నా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ తో ఇప్పట్నుంచే థియేటర్స్ వద్ద సందడి మొదలైంది.
తాజాగా కల్కి సినిమాతో హైదరాబాద్ లోని మూడు మల్టీప్లెక్స్ థియేటర్స్ సరికొత్త రికార్డ్ సెట్ చేసాయి.
గుంటూరు కారం సినిమాని భారీగా విడుదల చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 90 శాతం స్క్రీన్స్ ఈ సినిమాకే కేటాయించబోతున్నారు.
హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ ప్రసాద్స్ సలార్ రిలీజ్ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేసింది.
25 జులై 2002న ప్రసాద్స్ మల్టీప్లెక్స్ హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ వద్ద ప్రారంభమైంది. అప్పట్నుంచి 20 ఏళ్లుగా ఎన్నో సినిమాలని ప్రేక్షకులకు అందిస్తూ వస్తుంది.