Home » prashant
పాకిస్తాన్ లో ప్రశాంత్ అరెస్టుపై భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. పాక్ చెరలో ఉన్న ప్రశాంత్‌ను భారత్ కు రప్పించే యత్నం చేస్తున్నట్లు తెలిపింది.
పాకిస్తాన్లో అరెస్టైన్ ప్రశాంత్‌పై మీడియాలో అసత్య ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. ప్రశాంత్ రా ఏజెంట్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని తప్పుపట్టారు.
జర్మనీలోని మ్యూనిక్ నగరంలో దారుణం జరిగింది. భారతీయ జంటపై దాడి జరిగింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ విషయం వెల్లడించారు. ‘భారతీయ జంట ప్రశాంత్, స్మితా బసరుర్‌లపై మ్యూనిక్ సిటీలో ఓ