-
Home » Prathyusha Foundation
Prathyusha Foundation
ప్రత్యూష ఫౌండేషన్ పిల్లలతో సమంత దీపావళి సెలబ్రేషన్స్.. ఫొటోలు..
October 20, 2025 / 09:50 PM IST
నటి సమంత ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా మహిళలు, చిన్నారులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అలా ఈ ఫౌండేషన్ లో ఉన్న పిల్లలతో సమంత దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకొని ఆ పిల్లలకు గిఫ్ట్స్ ని అందించింది.
అనాథ పిల్లలతో కలిసి 'హాయ్ నాన్న' సినిమా చూసిన సమంత..
December 11, 2023 / 07:45 AM IST
తాజాగా నిన్న రాత్రి సమంత నడిపిస్తున్న ప్రత్యూష ఫౌండేషన్ లోని పలువురు అనాధ పిల్లలతో కలిసి హైదరాబాద్ AMB సినిమాస్ లో హాయ్ నాన్న(Hi Nanna) సినిమా చూసింది.