Samantha : ప్రత్యూష ఫౌండేషన్ పిల్లలతో సమంత దీపావళి సెలబ్రేషన్స్.. ఫొటోలు..
నటి సమంత ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా మహిళలు, చిన్నారులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అలా ఈ ఫౌండేషన్ లో ఉన్న పిల్లలతో సమంత దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకొని ఆ పిల్లలకు గిఫ్ట్స్ ని అందించింది.















