Home » Pratibha Junior College
మహబూబ్నగర్లో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో మనస్తాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
బాలుడిపై పెట్రోల్ పోసి తగుల బెట్టిన ఘటన స్థానికంగా సంచలన సృష్టించింది. శ్రీ పతిభ జూనియర్ కాలేజ్ సమీపంలో ఈ దారుణం జరిగింది.