Home » PRC
తాము బ్రిటీష్ కాలంలో పని చేసిన వాళ్లమా..? అని అన్నారు. ఆప్షన్ విషయంలో గత పీఆర్సీలు అవలంభించిన విధానం శశిభూషణ్ పరిశీలించాలని కోరారు.
విజయవాడకు ఉప్పెనలా పోటెత్తిన ఉద్యోగులు..!
ఏపీలో ఉద్యోగుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.దీనిపై బీజేపీ నేతల సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులకూ పీఆర్సీ వర్తిస్తుంది..వారు ప్రభుత్వానికి సహాయం నిరాకరణచేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య పీఆర్సీ వివాదం చినికి చినికి గాలివానలా మారింది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పీఆర్సీ రగడ రోజురోజుకి ఉదృతం అవుతుంది. అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఉమ్మడిగా పీఆర్సీ కోసం పోరాడుతున్నారు.
మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లడంపై సమాలోచనలు జరపనుంది. మంత్రుల కమిటీ వద్దకు వెళ్లి జీవోలపై రివ్యూ చేయాలని స్టీరింగ్ కమిటీ కోరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పీఆర్సీపై జరుగుతున్న వివాదానికి తెరదించాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ సుముఖంగా ఉన్నారు.
ఏపీ ఉద్యోగులకు జనవరి జీతాలు కష్టమే ..!
ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిలను జగన్ సర్కార్ విడుదల చేసింది. అలాగే పీఆర్సీకి సంబంధించి 23శాతం ఫిట్మెంట్ అమలు చేస్తూ మరో జీవోను జారీ చేసింది.
పీఆర్సీ ప్రకటించిన గంటల వ్యవధిలోనే రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మెరుపు నిరసనలకు దిగారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళన బాట పట్టారు.